Real Hero
 
yohyoh
New Account ?

Invite Your Friends

.
yohyoh-views4161yohyoh1

Real Hero

- on 2012-11-08 10:49:52
YohYoh
ఒక సారి విమానం లో 5గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారు శ్రీ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ముఖేష్ అంబానీ, సచిన్ టెండూల్కర్, ఒక విద్యార్ధి బాలిక. ఇంతలో విమానం లో ప్రమాద ఘంటికలు మోగినాయి. విమానం లో కేవలం 4 ప్యారాచూట్లు మాత్రమె ఉన్నాయి. సచిన్ "నేను క్రికెట్ లో ఇంకా చాలా సాధించాలి" అంటూ ఒక ప్యారాచూట్ తీసుకుని దూకేశాడు. ముఖేష్ అంబానీ "నేను భారత్ లో ధనవంతుల లో ఒకడిని వ్యాపారం లో ఇంకా చాలా సాధించాలి" అం
టూ ఒక ప్యారాచూట్ తో దూకేశాడు. రాహుల్ గాంధీ "2014 లో ప్రధాన మంత్రి అవ్వాలని ఆశగా ఉంది" అంటూ ఒక ప్యారాచూట్ తో దూకేశాడు. శ్రీ నరేంద్ర మోడీ ఆ స్కూల్ బాలిక తో "బేటా నీవు భారత దేశ భవిష్యత్తువు ఆఖరు ప్యారాచూట్ తో నీవు దూకేసేయ్." అన్నారు. బాలిక అంది "మోడీ జీ ఇంకా 2 ప్యారాచూట్ లు మిగిలి ఉన్నాయి. రాహుల్ గాంధీ నా స్కూల్ బ్యాగ్ తో దూకేశారు." అంది.
YohYoh
#real  #hero  #journalism  #media  #news  

Comments
yohyohsmile smileclose

1 Likes

sujith

sujith

.
top