yohyoh
New Account ?

Invite Your Friends

.
YohYoh

Chandra Babu Naidu, Andhra Pradesh, Telangana, Power Crises - కృష్ణపట్నం, ఇతర ప్రాజెక్టులపైనా చర్చించుకుందామని, అవసరమైతే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకుందామని సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సమావేశం పేరిట కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం టీడీపీ నేతలు బహిరంగ సభ నిర్వహించారు

.

1366 Views

0 Likes

0 Comments

.
News-admin

Supreme Court, Government Announcements - ఎన్నికైన ప్రభుత్వం పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీ కాబట్టి ఆ అంశం కోర్టు పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఏదైనా ఒక ప్రకటన రాజకీయ ప్రయోజనాల కోసమే జారీ చేశామని కోర్టు ఎలా చెప్పగలదని ప్రశ్నించింది.

.

1376 Views

0 Likes

0 Comments

.
News-admin
top